TRS మహిళ విభాగ నాయకురాలి జన్మదిన వేడుకలు
హైదరాబాద్,సెప్టెంబర్ 12 (ఉదయ కిరణాలు) కూకట్ పల్లి నియోజకవర్గం TRS పార్టీ మహిళ విభాగ ఉపాధ్యక్షురాలు కీర్తి రాము ముదిరాజ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ప్రత్యేక శుభాభినందనలు అందించారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు శాలువాతో సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, ఉద్యమ కారుడు పి. వెంకటేశ్వర్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు
1 కామెంట్‌లు
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
రిప్లయితొలగించండి