ఉదయ కిరణాలు: 2 మే
లాక్‌డౌన్ సరే...ప్రజల బతుక్కు భరోసా ఏదీ?
రెండోవిడత లాక్‌డౌన్ ముగింపు వేళ మూడో విడతకు కేంద్రం ప్రకటన చేసింది. మూడో తేదీ తరవాత రెండో విడత ముగుస్తున్న వేళ మరో రెండు వారాపాటు లాక్‌డౌన్‌ను పొడిగించింది. రెడ్,ఆరెంజ్, గ్రీన్ జీన్లను ప్రకటించింది. కొన్ని సడలింపును ఇచ్చింది. మొత్తంగా మే నెలాఖరు వరకు ఇది కొనసాగవచ్చన్న సూచను వస్తున్నాయి. మూడో విడత లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సడలింపుతో ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రజ ప్రాణాు కాపాడడమే క్ష్యంగా లాక్‌డౌన్ పొడిగించక తప్పలేదని అంటున్నారు. ప్రజ ప్రాణాు కాపాడడం ఎంత ముఖ్యమో...వారు బతకడానికి అవకాశాు కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి ఆలోచనా చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు లాక్‌డౌన్‌ు పొడిగిస్తూ పోతున్నాయి. పేదకు నిత్యాసవరాు అందిస్తున్నాయి. వారి ఖాతాల్లో డబ్బు వేస్తున్నాయి. వీరంతా త్లె రేషన్ కార్డు కలిగి ఉండడమో లేక జన్‌ధన్ ఖాతాు కలిగి ఉన్నవారో మాత్రమే కావడం గమనార్హం. అయితే ఈ కోవలోకి రాని అనేక రంగా ప్రజు ఉన్నారు. వీరి సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. కొన్ని రకా సడలింపు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాు కూడా స్వయంగా గ్రావిూణ ప్రాంతాలో ఉత్పాదక, పారిశ్రామిక కార్యక్రమాకు అనుమతించడం వాతావరణంలో సానుకూ మార్పును సూచిస్తున్నది. ప్రధానంగా వ్యవసాయం, పుడ్ ప్రాసెసింగ్ రంగాకు కొంత ఊరట దక్కనుంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తు సంఖ్య, మరణా సంఖ్య పెరిగిపోతూనే ఉన్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచను పాటించక తప్పనిస్థితి ఏర్పడిరది. ఎ్లకాం లాక్‌డౌన్ కొనసాగించడం సాధ్యం కాదనే విషయం తెలిసీ కూడా ఆయా రాంగాను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీు ప్రకటించాల్సి ఉన్నా ఎందుకనో కేంద్రం ఆ దిశగా ప్రకటను చేయడం లేదు. రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ దిశగా ఆలోచన చేయడం లేదు. ఆర్థిక రంగ నిపుణుతో సమావేశాు ఏర్పాటు చేసి చర్చించడం లేదు. ప్రభుత్వ దృష్టిలో లేని అనేక రంగా ప్రజు లాక్‌డౌన్‌తో ఉద్యోగాు కోల్పోయారు. ఉపాధి కోల్పారు. చిన్నిచిన్న వ్యాపారాు చేసుకునే వారు రోడ్డున పడ్డారు. టీ అమ్ముకునే వాళ్లు మొదు పెడితే, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపు, వెల్డింగ్ షాపు, తట్టు బుట్టు అమ్ముకునే వారు ఇలా ఒక్క రంగమంటూ కాకుండా అనేక రంగాల్లో ప్రజు గవ్వ ఆదాయం లేకుండా కట్టుబట్టతో లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలో పడిగాపు పడుతున్నారు. వీరంతా చిన్న మొత్తాల్లో అప్పు తీసుకుని తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఈ రంగాకు చెందిన ప్రజకు ఇప్పుడు అప్పు భారం పెరుగుతోంది. రోజువారి జీవనం కోసం మళ్లీ అప్పు చేసుకోవాల్సి వస్తోంది. ప్రధానంగా ఈ రంగాను ఏరకంగా ఆదుకోబోతున్నదీ కేంద్రం చెప్పడం లేదు. వీరు బ్యాంకుల్లో తీసుకున్న రుణా సంగతేంటన్నది చెప్పడం లేదు. వ్యాధు, మరణా రేటు, మన దేశంలో ప్రమాదకరంగా లేదని, అనేక జిల్లాు వ్యాధిరహితంగా మారిపోతున్నాయని గుర్తించి గ్రీన్‌జోన్లు ప్రకటించారు. పాక్షికంగా జనజీవనాన్ని యథాస్థితికి తేవడమే సమంజసమని కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే సడలింపు ఇచ్చి కార్మికును వారి స్వస్థలాకు పంపించే ప్రయత్నాు చేస్తున్నారు. వ్యాధి వ్యాప్తి గురించి, లాక్‌డౌన్ నుంచి నిష్కమ్రణ వ్యూహం గురించి కేంద్ర,రాష్టాు పారదర్శకతను పాటించడంతో పాటు ప్రజను ఏ విధంగా ఆదుకోబోతున్నారో చెప్పాలి. లాక్‌డౌన్ వ్ల ఏర్పడిన పరిస్థితు కారణంగా అసంఖ్యాకుకు కష్టనష్టాు వెన్నాడుతున్నాయి. కరోనా నుంచి కాపడడం ఎలా ఉన్నా బతకడం ఎలా అన్న భయం ఇప్పుడు ప్రజను వేధిస్తోంది. లాక్‌డౌన్ ఎత్తేసినా వారు ఎలా బతకగరన్న అంచాన వేయడం లేదు. అల్పాదాయ వర్గా వారికి, ఏ రోజుకారోజు సంపాదించుకునేవారికి ఈ లాక్‌డౌన్ తీరని వేదన
మిగిల్చింది. . జనజీవనం అంతా స్తంభించడంతో, రవాణా సదుపాయాు లేక, వైద్యసదుపాయాు అందక కుగుతున్న ఇబ్బందు సరే సరి. దేశమంతా స్తంభించిపోతే, ఇంత పెద్దసంఖ్యలో వస కార్మికు ఇళ్లదారి పడతారని, అదొక పెనుసమస్య అవుతుందని, ఇంతకుముందు మనకు తెలియదు. వారిని ఇప్పుడు స్వస్థలాకు పంపే నిర్ణయం తీసుకున్నా వారికి ఉపాధి ఎలా కల్పిస్తారన్నది కూడా చెప్పడంలేదు. లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం ప్రజను ఆదుకునేందుకు వివేకవంతమయిన నిర్ణయాు తీసుకోవడం లేదన్న సత్యాన్ని వసకార్మికు రోడ్డెక్కడంతో తెలియవచ్చింది. ప్రస్తుత విపత్కర పరిస్థితి, దాని పరిష్కారా విషయమై బహిరంగ చర్చ, విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. వివిధ రంగా ప్రతినిధు, నిపుణు, మేధావుతో సంప్రదింపు చేపట్టాలి. కేవం రాజకీయ నాయకత్వం సందేశాలివ్వడం, బ్యూరోక్రాట్లు, పోలీసు అముచేయడం వ్ల ప్రజ బాధు తీరవు. ఇది ఒకటి రెండు నెల్లో తీరిపోయే సమస్య కాదు. ఈ లాక్‌డౌన్ ప్రజను కనీసం రెండేళ్ల వెనక్కి తీసుకుని పోయింది. ఆర్థికంగా వారిని అథఃపాతాళానిఇక తొక్కి వేసింది. ఈ క్రమంలో ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న శ్రేణు ప్రయోజనాు ఎలా నెరవేరుతాయన్న ప్రశ్న వస్తోంది. చదువు, వ్యాపారాు, ఉద్యోగాు, వినోదాు అన్నీ మంటగలిశాయి. ఈ రంగాను నమ్ముకున్న వారంతా ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారికి జీవనోపాధి సంక్షోభం ప్రధాన మైనది. క్షేత్రస్థాయి పరిశీన,సూక్ష్మస్థాయి ఆచరణ రెండూ ఆచరించాలి. పర్యాటకు, తీర్థయాత్రకు వెళ్లి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు, చదువు నిమిత్తం వేరే రాష్టాల్లో వుంటున్న విద్యార్థు కూడా తమ సొంత గూళ్లకు చేరడానికి అవకాశం ఏర్పడిరది. ఆయా రంగాకు ఎలాంటి ఊతం ఇవ్వబోతున్నారో చర్చించాలి. ఆయా రంగా ప్రజు భయాందోళను తొగించాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పడుతుంది. లేకుంటే కరోనా చావును మించి ఆత్మహత్యకు ప్రభుత్వం కారణం కాగదు.
-------------------------------
Lockdown Okay ... no assurances to the public?
The Center announced the third installment at the end of the second phase of the lockdown. After the second installment ended on the third day, the lockdown was extended for another two weeks. Red, Orange and Green Jeans announced. Offered some relaxation. There are hints that this may continue until the end of May. The third installment seeks to ease the tide with the announcement of a lockdown. However, it is said that saving the lives of people is not a serious lockdown. How important it is to protect people's lives ... It is also important that they be given the opportunity to survive. The government is not thinking about this. The lockdown is being extended by the central state government. Offer the poor to the poor. Putting money into their accounts. It is noteworthy that all of them have only a ration card or have a Jandhan account. However, there are many people who do not fall into this category. Their number is also in quotes. The announcement of some kind of relaxation center, and the state itself, allows for productive and industrial activities in rural areas, signifying a positive change in the climate. The agriculture and puddle processing sector is expected to make some headway. As the number of coronary illnesses and deaths in the country continues to rise, the World Health Organization has failed to comply. Knowing that it is not possible to continue the lockdown, the financial package should be announced to support the Ranga because the Center is not announcing it. Even the Reserve Bank is not thinking about this. Do not set up a meeting with a financial expert. Many of the sectors that are not in the government's eye have lost their jobs with the public lockdown. Employment. Small businessmen who hit the road. Tea sellers, tiffin centers, pawn shops, welding shops and tinsel sellers, not just in one sector, but in many sectors, are forced to live in homes due to lockdown. All of them continue to earn their living by borrowing small amounts. The debt burden is now rising for the people of this sector. To borrow again for daily living. The Center does not say exactly what kind of sector it is going to cover. This is not to say that the loans they took in the banks. Greenjones have declared that disease and mortality are not dangerous in our country and that many districts are becoming diseased. The Center seems to think that it is reasonable to partially restore life. That is why they are trying to get the workers back to their homeland by giving them relaxation. The central and state transparency of disease outbreak and lockdown strategy should be addressed and how the public is going to be protected. Due to the lockdown situation, a number of people are suffering. The fear of coronation and how to survive is now harassing people. They do not predict how they will survive the lockdown. This lockdown is a desperate affliction for the low-income group and any day-drinkers
Left. . With all of life freezing, the lack of transport or medical care is all right. If the whole country is frozen, we will never know that such a large number of accommodation workers will be forced home. The decision to return them now does not even tell them how to provide employment. The fact that the government imposed the lockdown has not made the prudent decision to help the public has been revealed. Public debate and referendum on the current catastrophic situation and its resolution should be made. Consultation with various representatives, experts and intellectuals. The public is not affected by the messaging, bureaucrats, and police brutality of the political leadership. This is not a problem to be solved in one to two months. The lockdown has taken the public at least two years. Financially pushed them out of office. To this end, the question of how the economic and socially marginalized beneficiaries will be fulfilled. Read, Business, Job, Vinodu all ignited. All those who believe in this sector have lost their jobs. For them, the livelihood crisis is a major concern. Both field-level observation and micro-practice should be practiced. Travelers, pilgrims, and students from different states, and students from other states, have the opportunity to join their own niches. Discuss what kind of momentum will be given to the sector. The Ranga should stop the panic. Only then will confidence in government. Otherwise the government is the cause of suicide beyond the coronal death.
addressed

0 కామెంట్‌లు