Hot Posts

6/recent/ticker-posts

ఉదయ కిరణాలు 1-5-2020

ఉదయ కిరణాలు : 1-5-2020
3 తరవాత ఏమిటన్న ఉత్కంఠ 
కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ ఈ నె మూడున ముగియనుంది. మరో రోజు మాత్రమే గడువుంది. అయితే లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ పాసీ ఎలా ఉండబోతున్నదీ తెలియదు. వస కూలీను స్వరాష్ట్రాకు తరలించేందుకు అనుమతి ఇవ్వడాన్ని  బట్టి చూస్తుంటే ఇప్పటికిప్పుడు మొత్తంగా లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశం కానరావడం లేదు. కూలీు స్వరాష్ట్రాకు తరలిపోవడం చూస్తుంటే దీనిని విడతవారీగా ఎత్తేసే అవకాశం ఉంది. కరోనాకు మందు రాలేదు. ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉన్నాయి. మరో ఆరేడు నెలకు గానీ స్పష్టత రాదు. అప్పటికి వ్యాక్సిన్‌ వస్తే ప్రజకు భరోసా వస్తుంది. ప్రభుత్వం కూడా ధీమాగా ఉంటుంది. అప్పటి వరకు సామాజిక దూరం పాటించాల్సిందే. మాస్కు ధరించాల్సిందే. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. గుంపుగా తిరగడం, ప్రయాణాు చేయడం కుదరదు. వీటికి ఇప్పటికిప్పుడు అనుమతు కూడా దక్కకపోవచ్చు. మొత్తంగా మే 3 తరవాత ఏం జరుగనుందన్న ఉత్కంఠ మాత్రం దేశ ప్రజల్లో నెకొంది. తెంగాణలో 7వరకు ఆంక్షు ఉంటాయి. దేశంలోని మరికొన్ని రాష్ట్రాు కూడా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ విధించారు. ఇకపోతే గత 40రోజుగా సాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. కరోనా అంటే భయం ఏర్పడిరది. జాగ్రత్తగా ఉండాన్న స్పృహ వచ్చింది. పట్టణ ప్రజతో పోలిస్తే పల్లె ప్రజల్లో జాగరూకత మరింత పెరిగింది. అందువ్ల ప్రజు కూడా ఇకనుంచి బాజరుకు వెళ్లినా, పని ప్రదేశానికి వెళ్లినా మాస్కు దరించడం, చేతును శుభ్రంగా కడుక్కోవడం అలావాటుగా భావిస్తారు. అభివృద్ధి చెందిన దేశా కంటే సమర్థవంతంగా కరోనా కట్టడి చేయడంలో భారత్‌ ముందున్నది.    130 కోట్ల జనాభా ఉన్న దేశంగా మనం ఘన విజయాన్నే సాధించాం. అరకొరగా వైద్య సదుపాయాు కలిగిన దేశం అయినప్పటికీ కరోనా కట్టడిలో భారత్‌ ప్రపంచ దేశా ప్రశంసు అందుకున్నది. కంటికి కనిపించని శత్రువుపై అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించింది. కరోనా వైరస్‌ భారత్‌లో అ్లకల్లోం సృష్టిస్తుందని అంచనా వేసిన  ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇప్పుడు మన దేశాన్ని ప్రశంసిస్తోంది. తీసుకున్న చర్యు భేషుగ్గా ఉన్నాయని చెబుతోంది.  అభివృద్ధి చెందిన దేశా కంటే కరోనా కొమ్ము విరచడంలో మనమే ముందున్నాం. అయినప్పటికీ మే3న లాక్‌డౌన్‌ ఎత్తివేయాలా వద్దా అన్న విూమాంస కొనసాగుతోంది. కరోనా పరీక్షు చేయడంలోనూ భారత్‌ కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ పాజిటివ్‌ కేసు ఎక్కువగా రాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 8 క్ష 50వే మందికి పరీక్షు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియా కంటే సంఖ్యలో ఇది ఎక్కువ. కానీ జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం స్వ్పమే. చాలా తక్కువ  కేసు నమోదైన వెంటనే భారత్‌ మేల్కొంది. లాక్‌డౌన్‌ ప్రకటించడం వ్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గిపోయింది. ఫలితంగా కేసు సంఖ్యను నివారించింది. ప్రపంచ దేశాతో పోల్చి చూస్తే లాక్‌డౌన్‌పై భారత్‌ చాలా చురుగ్గా స్పందించింది. చాలా తక్కువ కేసు నమోదవగానే లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ దశలో మే మూడు తరవాత పరిస్థితి ఏమిటన్నది కేంద్రం అధ్యయనం చేస్తోంది. వివిధ దేశాు అనుసరించిన వ్యూహాు, విజయాను అంచనా వేస్తోంది. ఏ దేశం పరిస్థితి మెరుగ్గా ఉంది..అలా ఉండడడానికి గ కారణాు ఏంటన్నది ఆలోచన చేస్తోంది.
కరోనా పుట్టిన చైనాలోని వూహాన్‌ కూడా పూర్తిగా కుదుట పడిరది. అక్కడ కఠినంగా లాక్‌డౌన్‌ అము చేయడం, ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టడి చేయడం వ్ల కరోనా వ్యాప్తిని ఆపగలిగారు. కేవం ఓ రెండు నెల్లోనే పరిస్థితి సాధారణస్థాయికి వచ్చింది. అలాగే అక్కడి నుంచి ఇతర ప్రాంతాకు వ్యాప్తి చెందలేదు. అలాగే ఒకరినుంచి మరొకరికి కూడా వ్యాప్తి జరగకుండా కఠిన చర్యు తీసుకున్నారు. ఇకపోతే
కరోనా వైరస్‌ వ్యాప్తితో అతలాకుతమైన ఇటలీ ఆస్యంగా అయినా మేల్కొంది. కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపి, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఇటలీ దేశంలో సుదీర్ఘకాం పాటు లాక్‌డౌన్‌ అము పరిచి మెల్లిమెల్లిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. వివిధ దశల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ సాధారణ పరిస్థితు తీసుకురావడానికి ఇటలీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు దేవాు పాటించి చూపిన విధానాను మనదేశం కూడా అంచనా వేస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ఇటలీ దేశం మార్చి 10వ లాక్‌డౌన్‌ అమల్లోకి తెచ్చింది. యూరప్‌లోని మిగిలిన దేశా కన్నా.. చాలా ముందుగా లాక్‌డౌన్‌ అము పరిచింది ఇటలీనే. తొలి రోజుల్లో వైరస్‌ తాకిడికి అతలాకుతమైంది కూడా ఇటలీనే. ఇటలీలో తొలి కరోనా కేసు ఫిబ్రవరి ఇరయ్యవ తేదీన మెగులోకి రాగా, మార్చి 10వ తేదీ నాటికి తీవ్ర స్థాయిలో వైరస్‌ వ్యాపించింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసున్న మూడవ దేశంగా, కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో దేశంగా ఇటలీ వార్తల్లోకి ఎక్కడంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అము పరచాల్సి వచ్చింది. అయితే లాక్‌డౌన్‌ ప్రకటించడంలో ఇటలీ ప్రధాని గిసెప్పీ కాంటే జాప్యం చేశారని అక్కడి విపక్ష పార్టీు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మరణాూ పెరిగాయి. ఇటు మన దేశంలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు జనవరి 30వ తేదీన మెగు చూసింది. మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అము చేస్తున్నారు. ఇటలీతో పోలీస్తే మనదేశంలో కరోనా కేసు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇక ప్రస్తుతానికి వస్తే.. మే 4వ తేదీ నుంచి ఇటలీలో లాక్‌ డౌన్‌ ఎత్తివేత పక్రియ ప్రారంభం కానున్నది. ఒకేసారి ఆంక్షను ఎత్తివేయబోమని మనదేశం ఇదివరకే ప్రకటించింది. రోజువారి మినహాయింపుతో నెమ్మదిగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని అధికాయి సూచన ప్రాయంగా చెబుతున్నారు. మే నాుగవ తేదీన ప్రజు తమ ఏరియా పరిధు దాటి ఎక్కడెక్కడికి వెళ్లవచ్చో ప్రకటించే ఛాన్స్‌ ఉంది. అయితే ప్రజు అన్ని వేళ, అన్ని చోట్ల మాస్క్‌ు ధరించాని, సామాజిక దూరం పాటించాని ప్రభుత్వం షరతు విధించనున్నది. భారత్‌లో లాక్‌డౌన్‌ వ్ల జీడీపీ ఏడు శాతం పడిపోతుందని ఎకానమిస్టు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేయవచ్చని వివిధ సామాజిక, రాజకీయ వర్గాు భావిస్తున్నాయి. భారత్‌ లాక్‌డౌన్‌ మే మూడవ తేదీతో పూర్తికానున్ననేపథ్యంలో  ప్రధాన మంత్రి మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?  ఆయన ఎప్పుడు దేశ ప్రజ ముందుకు వస్తారన్న ఆసక్తి నెకొంది.                                       
`````````````````
English Translation 



3 What a thrill

The center-imposed lockdown is scheduled to end on the third of this month. Only one more day has passed. However, it is not known what the lockdown exit passy is going to be. Considering the permission to move accommodation to Swarashtra, there is no chance of lifting the lockdown as a whole. It is likely to be lifted on a regular basis as we see Coolie moving to Swarashtra. Corona had no medication. Are still at research level. No resolution for another six months. The public will be reassured if the vaccine is in place. The government is also insured. Until then, social distance has to be followed. Wear to the mass. Cleanliness is a priority. It is not possible to travel and travel as a group. They may not even be licensed now. Overall, the excitement of what is going to happen after May 3 was among the people of the country. Up to 7 of the creeks are anchored. Other states in the country also imposed a lockdown until the end of this month. The last 40 days of the lockdown have caused public awareness. Corona means fear. Got consciousness to be careful. The vigilance among the people of the countryside was even higher compared to the urban population. It is also considered that the masses go to the bazaar and go to work or massage and wash hands. India is in the forefront of corona building more effectively than the developed nation. As a nation with a population of 130 million, we have achieved great success. India is a world-renowned corporation, although it is a country with almost half a medical facility. Demonstrates a spectacular fight against an unseen enemy. The World Health Organization is now lauding our country for predicting coronavirus in India. It is said that the taken churus are bheshug. We are far ahead of the corona horn than the developed nation. However, whether the lockdown should be lifted on May 3 remains to be seen. Although India is a little behind in corona testing, the positives are not the most likely cause. So far, 8 x 50 people have been tested. This is more than the number of South Korea that is ideal for all corona tests. But on a demographic basis, it is only a swamp. India woke up shortly after it was reported. The spread of lockdown announcements has been reduced from one to another. The resulting case number is avoided. India has been very active on lockdown compared to the world. The lockdown decision was announced with very few cases. At this stage, the Center is studying the situation since May 3. The tactics of various countries follow the prediction of Vijaya. Which country's situation is better?

China's Wuhan, where Corona was born, is also in full swing. There, the lockdown was tightened and the corona spread spread to prevent any people from coming out. Within two months the condition returned to normal. It has not spread to other parts of the world. They also took a hard look at each other. The

Italy, like her, was awakened by the outbreak of the corona virus. The coronavirus has been severely impacted, and a large number of people in the Italian nation have long been locked down amid a long-running lockdown. Italy is trying to normalize the lockdown at various stages. The country is also assessing the policies of the two Gods. As part of a campaign to curb the spread of coronavirus, Italy has put on a March 10 lockdown. Italy was the first to lockdown before the rest of Europe. In the early days, it was Italy that became the virus. The first coronavirus case in Italy came to fruition on February 20, and by March 10 the virus had spread. As the third largest corona case in the world and the second largest in the US after coronation deaths, Italy has been forced to tighten its lockdown. Opposition parties have accused Italian Prime Minister Giuseppe Conte of delaying the announcement of the lockdown. Because the damage has already been done. Deaths have increased. This is the first corona positive case in our country. The nationwide lockdown has been going on since March 24. Corona's case has been very low in our country when compared with Italy. At the moment .. Lockdown lifting process will start in Italy starting May 4th. The country has already announced that it will lift the ban at once. With the exception of day-to-day, the high lockdown is slowly being lifted. On May 4, there is a Chance of Declaration wherever a citizen can go beyond his area. The government, however, will be conditioned that the prince is wearing masks everywhere and observing social distance. Various social and political groups believe that India too could gradually lift the lockdown, as the Economist warns that the GDP of lockdown in India will fall seven per cent. Prime Minister Moda on the back of India's lockdown scheduled to be completed by May 3rd

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు